Search
నేటి విద్యా వ్యవస్థలో పేద పిల్లలు ,మధ్య తరగతి పిల్లలు ,ధనిక పిల్లలు ఎలా తయారౌతున్నారనే విషయం మరియు వారి వారి అంతిమ ప్రయాణం ఎలా కొనసాగుతున్నది. విద్యావ్యవస్థలో వారు ఎదుర్కొంటున్న సమస్యలు అంతస్సూత్రంగా ఈ దీర్ఘ కవిత ఉంటుంది.